సౌర వ్యవస్థలో 5వేల గ్రహాలను కనుగొన్న నాసా

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (10:05 IST)
మన విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు ఇప్పటికీ సైంటిస్టులకు అంతుపట్టడం లేదు. ఖగోళ రహస్యాన్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు సైతం అనేక పరిశోధనలు చేస్తూనే వున్నారు. తాజాగా నాసా పరిశోధనల్లో మన సౌర వ్యవస్థ అవతల దాగిన 5000 గ్రహాలను కనుగొంది.
 
గత మూడు దశాబ్దాల్లో కనుగొన్న మొత్తం గ్రహాల సంఖ్యను 5000కు పైగా ఉన్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ గుర్తించింది. మన సౌర వ్యవస్థను దాటి 65 కొత్త గ్రహాలను నాసా కనుగొంది. 
 
ఈ 5000 గ్రహాలలో భూమి వంటి చిన్న రాతి ప్రపంచాలు, బృహస్పతి కంటే చాలా రెట్లు పెద్ద గ్యాస్ జెయింట్‌లు, ఆయా నక్షత్రాల చుట్టూ కక్ష్యలో వేడి బృహస్పతి వంటి గ్రహాలు ఉన్నాయని నాసా తెలిపింది.
 
వీటినే సూపర్-ఎర్త్స్ అని పిలుస్తారు. మన సౌర వ్యవస్థకు పెద్ద రాతి ప్రపంచాలు, నెప్ట్యూన్ చిన్న వెర్షన్లు మినీ-నెప్ట్యూన్స్ కూడా ఉన్నాయని నాసా గుర్తించింది.
 
అంతరిక్ష సంస్థ ఈ గ్రహాలకు సంబంధించి 3D విజువలైజేషన్‌ను చేసి రిలీజ్ చేసింది. అంతరిక్షంలో అద్భుతానికి సంబంధించి వీడియోను విడుదల చేసింది. 
 
మీరు ఈ గ్రహాలు చేసే శబ్దాన్ని కూడా వినవచ్చు. 360-డిగ్రీయానిమేషన్, సోనిఫికేషన్‌ వీడియోలో చూపించింది. మీరు ఈ శబ్దాలను 3D వీడియోలో వినొచ్చు. ఇంజనీర్లు డేటాను సౌండ్‌లుగా మార్చారు. నోట్స్ ద్వారా అందించిన అదనపు సమాచారంతో డిస్కవరీ వేగాన్ని వినవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments