Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో సంసారం.. మరిదితో రాసలీలలు.. పెళ్లైన 20 రోజులకే జంప్

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (09:43 IST)
అక్రమ సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వివాహ వ్యవస్థతో ముడిపడి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు తమ సంతోషం కోసం హత్యలు చేసేందుకైనా వెనుకాడట్లేదు. తాజాగా పెళ్లైన 20 రోజులకే నవ వధువు.. భర్తతో సంసారం.. మరిదితో రాసలీలలు సాగించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి.. పిలిబిత్‌కు చెందిన ఓ యువతితో 20రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది.
 
కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చాలా గ్రాండ్‌గా జరిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న.. అత్తగారింటికి వచ్చిన కొత్తకోడలు తనలోని మరోకోణాన్ని బయటపెట్టింది. 
 
పెళ్లి జరిగి సరిగ్గా 20రోజుల గడవక ముందే.. అత్తగారి కుటుంబానికి చెందిన వరుసకు మరిది అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను మోసం చేస్తూ.. అతనితో రాసలీలలు సాగించింది. 
 
ఇదే ఇంట్లో ఉంటే వీరికి కామక్రీడలు సాగవని ఏకంగా అతనితో కలిసి ఇంట్లో నుండి జంప్ అయింది. విషయం తెలసుకున్న భర్త కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప గ్రామం ఊటుకూరు శివాలయాలో పూజలు చేసిన విష్ణు మంచు

Vikram: ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ పర్శన్ గా విక్రమ్ నటించిన వీర ధీర సూర టీజర్

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

వారి దగ్గరే ఎదిగాను. వారే సినిమా రిలీజ్ చేయడం ఎమోషనల్ గా ఉంది : సప్తగిరి

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కాలమేగా కరిగింది ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments