Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ది కేరళ స్టోరీ' సినిమాను చూడనున్న యోగి ఆదిత్యనాథ్

Webdunia
బుధవారం, 10 మే 2023 (12:00 IST)
'ది కేరళ స్టోరీ' చిత్రం మే 5 నుంచి థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యాక రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా యూపీ మంత్రివర్గంతోపాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మే 12న లఖ్ నవూలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించనున్నట్లు ఆ రాష్ట్ర అధికారి చెప్పారు. 
 
మరోవైపు.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా, తమిళనాడు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లో ఈ చిత్ర ప్రదర్శనలను ఇప్పటికే నిలిపివేశారు. 
 
సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా గతేడాది వచ్చిన 'ద కశ్మీర్ ఫైల్స్' మాదిరిగా 'బెంగాల్ ఫైల్స్' అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ సినిమాకు భాజపా నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments