Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ది కేరళ స్టోరీస్'' అసలైన పాన్ ఇండియా మూవీ ఇదే..

Advertiesment
the kerala story
, మంగళవారం, 9 మే 2023 (11:30 IST)
''ది కేరళ స్టోరీస్'' సినిమా విడుదలకు ముందు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుదీప్తోసేన్ తెరకెక్కించిన ‘ది కేరళ స్టోరీ’లో ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. 
 
విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. వివాదాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తున్న వేళ టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంపై ఆసక్తికర ట్వీట్ చేశారు. 
 
తమిళం, మలయాళీ అమ్మాయి హీరోయిన్.. గుజరాతీ నిర్మాత.. బెంగాలీ డైరెక్టర్.. ఓ హిందీ సినిమా.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతోంది. ఇదీ అసలైన పాన్ ఇండియా చిత్రమంటే.. అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్ ఇండియా స్థాయిలో కాంతార 2.. స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌ పూర్తి