Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్ రూ.200 కోట్ల ఆస్తి ఎవరికి?

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:38 IST)
ఇటీవల తరలిరాని లోకాలకు చేరుకున్న 'గాన కోకిల' లతా మంగేష్కర్‌కు దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయి. తన జీవితాంతం ఒంటరిగానే ఆమె జీవించారు. ఇపుడు ఆమెకు చెందిన ఆస్తి ఎవరికి చెందుతున్న చర్చ మొదలైంది.
 
జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉన్న లతా మంగేష్కర్.. పెళ్లి చేసుకోలేదు కదా ఎవరినీ కూడా దత్తత తీసుకోలేదు. దీంతో ఆమె ఆస్తిపాస్తులకు సంబంధించిన వీలునామాలో ఆస్తులను ఎవరి పేరిట రాశారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ విషయంలో కొన్ని రోజుల్లో ఆమె న్యాయవాది ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, లతా మంగేష్కర్ జీవించివున్న సమయంలో ఒక చారిటబుల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తూ వచ్చారు. ఇపుడు ఆమె ఆస్తులు కూడా ఆ ట్రస్ట్‌కే దక్కుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో లతా మంగేష్కర్‌కు ఇద్దరు తోబుట్టువులు, ఓ సోదరుడు ఉన్నారు. అందువల్ల ఈ ఆస్తుల వీలునామాలో వీరి పేర్లను ఏమైనా రాశారా అనేది కూడా తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments