Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల బాలుడు.. రెండు చేతుల వేళ్లపై 50 కార్లను పొనిచ్చాడు..

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (10:35 IST)
కిక్ బాక్సింగ్ కోసం తీవ్రంగా శిక్షణ చేస్తారని వినే వున్నాం. ఇందు కోసం చేతి వేళ్ళను స్ట్రాంగ్ చేసుకునేందుకు కార్లను తమ చేతిపై ఎక్కించుకుంటారు. కానీ పదేళ్ల బాలుడు ప్రపంచ రికార్డు కోసం 50 కార్లను తన చేతిపై పోనిచ్చాడు.

వివరాల్లోకి వెళితే.. తంజావూర్‌ జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు తన రెండు చేతుల వేళ్లపై నుంచి 50 కార్లను పోనిచ్చి సాహస విన్యాసం చేశాడు. పట్టుకోట్టై సమీపాన ఉంపళాకొల్లై గ్రామానికి చెందిన రవిచంద్రన్‌, వేంబు దంపతుల కుమారుడు నారాయణమూర్తి (10).
 
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కరాటేలో శిక్షణ కూడా పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ అవగాహన, ప్రపంచ రికార్డు లక్ష్యంతో ఆదివారం సాహస విన్యాసాన్ని ప్రదర్శించాడు.

రెండు చేతుల వేళ్లపై నుంచి 50 కార్లను పోనిచ్చాడు. ఈ సందర్భంగా పట్టుకోట్టై డీఎస్పీ పుగళేంది గణేశ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ఆ బాలుణ్ని అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments