Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోమియో టీచర్‌ : విద్యార్థిని ప్రేమలేఖ

Webdunia
గురువారం, 11 జులై 2019 (13:39 IST)
చెన్నై మహానగరంలో ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునే విద్యార్థినికి ప్రేమలేఖ రాసి కష్టాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దిండుక్కల్‌ జిల్లా సమీపంలో తరుంబత్తుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని ప్లస్ టూ చదువుతోంది. ఇదే పాఠశాలలో రాజా అశోక్‌కుమార్‌ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. 
 
అయితే, విద్యార్థినిపై మనసుపడిన టీచర్.. ఆమెకు ప్రేమలేఖ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు సంఘం సమక్షంలో విచారణ జరిగింది. నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం జిల్లా ముఖ్య అధికారి శరత్‌కుమార్‌ ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments