Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీవీప్యాట్‌లతో వంద శాతం ఓట్ల ధృవీకరణ కేసు : నేడు సుప్రీం తీర్పు

వరుణ్
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:22 IST)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది. ఈసీ ప్రతివాదిగా ఉన్న ఈ కేసును అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సహా పలువురు దాఖలు చేశారు. 
 
బుధవారం సుప్రీంలో కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు సంబంధించి న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘానికి చెందిన నిపుణులు స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పనికాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి గారితో వన్ ఇయర్ ట్రావెలయి చాలా నేర్చుకున్నా : ఉపేంద్ర

షూటింగులో గాయపడిన హీరో ప్రభాస్!

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments