Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యం: నిర్మల బడ్జెట్లో మర్మం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:25 IST)
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ .. ఈ ఏడాది జరగునున్న వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల నేపథ్యంలో తీసుకువస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల ఎన్నికలు లక్ష్యంగా ఆ రాష్ట్రాల్లో మౌళిక సదుపాయల ప్రాజెక్ట్‌కు అధికంగా నిధులు కేటాయించారు...
 
- భారత్‌ మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,
- అసోంలో రూ. 19 వేల కోట్లతో హైవేల అభివృద్ధి,
- కేరళలో 1100 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి,
- కేరళకు రూ. 65 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
- బెంగాల్‌లో 95 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు
- తమిళనాడులో 3500 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ,
- ఈ ఏడాది రైల్వేలకు రూ. 1.110 లక్షల కోట్లు..
- 2023 నాటికల్లా రైేల్వే లైన్ల విద్యుద్దీపకరణ పూర్తి
- మెట్రో నెట్‌ వర్క్‌ అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు,
- కొచ్చి, చెన్నై, నాగ్‌పూర్‌, బెంగళూరు మెట్రో విస్తరణకు నిధులు
- విజయవాడ, ఖరగ్‌పూర్‌ మధ్య ఈస్ట్‌కోస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌
- ఇటార్సీ, విజయవాడ మధ్య నార్త్‌ఈస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments