కరోనా వ్యాక్సిన్‌కు రూ. 35 వేల కోట్లు

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:19 IST)
2020-21 వార్షిక బడ్జెట్‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ. 35 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, భారత్‌తో పాటు మరో 100 దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని చెప్పారు.

దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని, దీనికి పిఎం ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆరోగ్య పథకం వర్తింపజేస్తామని, కొత్తగా 9 బిఎస్‌ఎల్‌- స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర కేంద్రాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments