Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:43 IST)
మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా బీజేపీలో చేరారు. కపిల్ మిశ్రాతో పాటు ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రీచాపాండే ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ సమక్షంలో వీరిద్దరూ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
 
ఢిల్లీలోని కార్వాల్ నగర్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా గెలిచిన కపిల్ మిశ్రా లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అతడిపై అనర్హత వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగగా ఆయన శనివారమే బీజేపీ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments