Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపక్ష పార్టీలకు సోనియా విందు.. చంద్రబాబుకు కూడా ఆహ్వానం?

సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని న

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (16:12 IST)
సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. అధికార భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకతాటికిపైకి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేపట్టారు. ఇందులోభాగంగా, ఆమె విపక్ష పార్టీలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈనెల 16 నుంచి 18వ తేదీల మధ్య ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. దీనికంటే ముందు ఈ నెల 13న విందు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విందు కార్యక్రమానికి 17 పార్టీలను ఆహ్వానించనున్నట్టు, టీడీపీ ప్రతినిధి కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ను వేదికగా చేసుకుని పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల అంశాలపై కలసికట్టుగా ఉద్యమించేందుకు సోనియా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments