Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని అగౌరవపరిచాడనీ... జవాను వేతనంలో కత్తిరింపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (14:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎఫ్ జవాన్ సంజీవకుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన పరేడ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని గౌరవనీయులైన లేదా శ్రీ అని సంభోదించలేదు. 
 
అంతే బీఎస్ఎఫ్ చట్టం 40 కింద ప్రధానిని అగౌరపర్చాడని జవాన్ సంజీవ కుమార్‍పై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని బెటాలియన్ కమాండెంట్ అనూప్‍లాల్ భగత్ నిర్ణయించారు. బీఎస్ఎఫ్ జవాన్ సంజీవ కుమార్‍కు ఏడురోజుల జీతాన్ని కోత విధిస్తూ బెటాలియన్ కమాండెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త ఇపుడు వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments