Lord Vitthal snake: పాము దర్శనంలో విట్టల్ దర్శనం.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 27 సెప్టెంబరు 2025 (12:10 IST)
Lord Vitthal snake sighting
మహారాష్ట్రలోని అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన పంఢర్‌పూర్ భీమ నది ఒడ్డున ఉంది. దీని అర్ధచంద్రాకారం వంకరగా ఉండటం వల్ల దీనిని చంద్రభాగ అని కూడా పిలుస్తారు. పాండురంగ, పంఢరీనాథ్ అని కూడా పిలువబడే విఠల్ లేదా విఠోబా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. 
 
అయితే కలియుగంలో విట్టల్ దర్శనం పాము రూపంలో కలిగింది. తాజాగా కొలనులో నాగుపాము కనిపించింది. ఆ పాము తల విఠల పండరీనాథుడిలా వుంది. ఆ పాము తల విఠల్ ముఖాన్ని పోలివుంది. 
 
ఈ దర్శనం భక్తులను నెట్టింట కనువిందు చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దేవతా ముఖం కలిగిన అంటే విఠల్ ప్రభువు ముఖం పాములో చూడటం శుభసూచకమని భక్తులు విశ్వసిస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhinav Dhoble (@official_abhinav)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9: దివ్వెల మాధురి హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Mohan Babu: పారడైజ్ చిత్రంలో శికంజా మాలిక్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మేఘాలు చెప్పిన ప్రేమకథ ఓటీటీలో స్ట్రీమింగ్

NTR: దేవర 2 కోసం సిద్ధం అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ప్రకటన

Chiru: బాలయ్య పై చిరంజీవి వెంటనే రియాక్ట్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments