Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)

Advertiesment
cobra

ఐవీఆర్

, బుధవారం, 13 ఆగస్టు 2025 (12:24 IST)
పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చాడలో 16 అడుగుల గిరి నాగుపాము ఓ ఇంటి స్నానాల గదిలోకి దూరింది. ఉదయాన్నే గదిలోకి వెళ్లబోయిన యజమాని లోపల పెద్ద నాగుపామును చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే విషయాన్ని పాములు పట్టేవారికి అందించాడు.
 
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్స్ అక్కడికి వచ్చి నాగుపామును బంధించారు. అనంతరం ఆ పామును దూరంగా వున్న అటవీ ప్రదేశంలో వదులుతామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టా పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. వాంతులు చేసుకోవడంతో గర్భవతి.. చివరికి?