Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంటులోకి దూరిన పాము.. రాత్రంతా జాగారం.. ఆపై ఏం జరిగిందంటే?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (11:50 IST)
పాములు ఇంట్లోకి వస్తేనే ఆమడ దూరంలో పారిపోయేవారు చాలామంది వుంటారు. అలాంటిది నిద్రపోతున్న యువకుడి ప్యాంటులో పాము దూరితే ఇంకేమన్నా వుందా? అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఇది జరిగింది. వివరాల్లోకి వెళితే.. సికందర్‌పూర్‌ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసే పనులు అధికారులు చేపట్టారు.
 
లవ్లేష్ అనే వ్యక్తి పనులు చేస్తూ తోటి కార్మికులతో అంగన్‌వాడీ కేంద్రంలో నిద్రపోయాడు. అనుకోకుండా ఓ సర్పం వచ్చి అతడి ఫ్యాంటులో దూరింది. వెంటనే అతడు ఏదో దూరిందని గమనించి పైకిలేచి చూశాడు. 
 
పాము కనిపించడంతో భయంతో ఎటూ కదలకుండా ఓ స్థంబాన్ని ఆసరాగా చేసుకొని రాత్రంతా నిలబడే ఉన్నాడు. ఈ విషయం తెలిసి ఉదయం స్థానికులు పాములు పట్టే వ్యక్తిని పిలిచి బయటకు తీశారు. ముందస్తు జాగ్రత్తగా అంబులెన్స్‌ను కూడా తెప్పించారు. ఆ పాము అతన్ని కాటు వేయకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
 
ప్యాంట్ లోకి పాము దూరడంతో అతడికి నరకం చూపించింది. ఏడు గంటల పాటు అందులోనే ఉండటంతో రాత్రంతా అలాగే కదలకుండా నిలబడి ఉన్నాడు. తీరా పాములు పట్టే వ్యక్తి వచ్చి చాకచక్యంగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments