Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొరుగింటిలోకి పాము వచ్చిందని సాయం చేయబోతే...(Video)

పొరుగింటిలోకి పాము వచ్చిందని సాయం చేయబోతే...(Video)
, శుక్రవారం, 3 జులై 2020 (20:00 IST)
మరొకరికి సహాయం చేయబోయి పాము కాటుతో ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి లోని విజయ్ నగర్ కాలనీకి చెందిన దుర్గయ్య తన పొరుగు ఇంట్లోకి పాము వచ్చిందని తెలిసి వారి సాయం చేద్దామని వెళ్లాడు.
 
మరో నలుగురుతో కలిసి వల వేసి పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకి గురి అయ్యాడు. పాము కరిచిందని పక్కనే వున్న ఓ వ్యక్తి తెలుసుకుని హుటాహుటిన అతడిని ఆసుపత్రి తీసుకు వెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.
 
దుర్గయ్యకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాకు చురకలు : విస్తరవాదానికి కాలం చెల్లింది : ప్రధాని మోడీ