Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో అసమర్థ నాయకత్వం.. అందుకే ప్రధాని మోడీ పర్యటన : శివసేన

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:11 IST)
గుజరాత్ రాష్ట్రంలో అసమర్థ నాయకత్వం ఉందనీ అందుకే ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారని శివసేన పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. తౌక్టే తుఫాను దెబ్బకు కేరళ, కర్నాటక, మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో అపార నష్టం వాటిల్లింది. 
 
ఈ నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్ర మోడీ కేవ‌లం గుజ‌రాత్‌లోనే తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అలాగే తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు. దీనిపై శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పించింది. గుజ‌రాత్ రాష్ట్రంలో సంక్షోభాన్ని ఎదుర్కోలేని అస‌మ‌ర్థ నాయ‌క‌త్వం ఉన్నందువల్లే ప్ర‌ధాని ఆ రాష్ట్రాన్ని ఎంచుకున్నార‌న్నారు. 
 
మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే ఏ సంక్షోభం ఎదురైనా ధీటుగా ఎదుర్కోగ‌ల‌ర‌ని, ప్ర‌ధానికి కూడా ఈ విష‌యం తెలుసున‌ని రౌత్ పేర్కొన్నారు. మ‌రోవైపు సేన ఎంపీ విమర్శ‌ల‌ను కాషాయ పార్టీ తోసిపుచ్చింది. ప్ర‌ధాని మోడీపై దాడి చేసే బదులు మ‌హారాష్ట్ర మంత్రులు ఎసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని బీజేపీ నేత రామ్ క‌ద‌మ్ హిత‌వు ప‌లికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments