Webdunia - Bharat's app for daily news and videos

Install App

15వ తేదీ నుంచి తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (20:20 IST)
శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెల‌ల కోసం తెర‌వ‌నున్నారు. అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల మండ‌ల పూజ కోసం ఆల‌యాన్ని 15వ తేదీ నుంచి తెర‌వ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు వెల్ల‌డించారు.
 
 ఇవాళ చితిర అత్త‌విశేష పూజ సంద‌ర్భంగా కూడా ఆల‌యాన్ని ఒక రోజు పాటు తెరిచారు. పూజ ముగిసిన త‌ర్వాత రాత్రి 9 గంట‌ల‌కు ఆల‌యాన్ని మూసి వేయ‌నున్నారు. అయ్యప్ప భ‌క్తుల‌కు వ‌ర్చువ‌ల్ క్యూ బుకింగ్ వ్య‌వ‌స్థ ద్వారా అనుమ‌తి క‌ల్పిస్తున్నారు. 
 
దైవ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చేవారు క‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయి ఉండాలి లేదా 72 గంట‌ల లోపు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్ట్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments