Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాగు చట్టాలకు వ్యతిరేకంగా 25న భారత్ బంద్

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:50 IST)
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 25వ తేదీన భారత్ బంద్ పాటించనున్నారు. ఈ మేరకు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతుల నిర‌స‌నలను ముందుండి న‌డిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సెప్టెంబ‌రు 25వ తేదీన భార‌త్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. 
 
వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు నిర‌స‌న‌గా గ‌త ఏడాది నవంబ‌ర్ నుంచి జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఉధృతం చేసేందుకు బంద్‌కు పిలుపు ఇచ్చామ‌ని ఎస్‌కేఎం ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై సింఘ్ సరిహద్దుల్లో శుక్ర‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్‌కేఎం ప్ర‌తినిధి అశీష్ మిట్ట‌ల్ మాట్లాడుతూ, గ‌త ఏడాది ఇదే రోజున తాము దేశ‌వ్యాప్త బంద్‌ను జ‌రిపామ‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త అధికంగా ఉన్న స‌మ‌యంలో గ‌త ఏడాది జ‌రిగిన బంద్ కంటే ఈసారి భార‌త్ బంద్ మ‌రింత విజ‌య‌వంత‌మ‌వుతుంద‌న్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments