ప్రభుత్వాసుపత్రి మంచంపైన ఆశా వర్కర్‌తో రాసలీల, సస్పెన్షన్ వేటు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:36 IST)
కర్ణాటకలో ప్రజల ప్రతినిధుల వరుస లైంగిక కుంభకోణ వీడియోలు బయటకు రావడంతో, ప్రజలు ఆ రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోలి ఓ యువతితో చేసిన లైంగిక కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
అదలావుండగానే తాజాగా ఒక రాజకీయ నాయకుడు- ఆశా కార్యకర్త వీడియో వెలుగులోకి రావడంతో కర్ణాటక ప్రజలు షాక్ అయ్యారు. ఆశా కార్యకర్త, రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఆసుపత్రి మంచం మీద పడుకుని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిసిటివి కెమెరాలు ఉండటం వారు మరచిపోయారు.
 
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కర్ణాటక ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం