Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్ : లీటరు పెట్రోల్‌పై...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (15:17 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రజారంజక పాలన సాగిస్తూ ప్రతి ఒక్కరి మన్నలతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. పెట్రోల్‌పై 30 శాతం ఎక్సైజ్ సుంకాన్ని 19.40 శాతానికి తగ్గించింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.8 మేరకు తగ్గనుంది. 
 
తగ్గించిన కొత్త రేట్లు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ మంత్రిమండలి బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎంవో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైరు దేశ వ్యాప్తంగా గత 27 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు.. నవంబరు 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10, రూ.5 మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. దీంతో కొంతమేరకు వినియోగదారులకు ఉపశమనం లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments