Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీస్ హాస్టల్లోకి డేరా బాబా సొరంగ మార్గం... సంచుల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు

డేరా బాబా అకృత్యాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. డేరా బాబా ఆశ్రమం లోపలి నుంచి ఓ సొరంగ మార్గం వెళ్లింది. అది పేరు మోసిన లేడీస్ హాస్టల్లోకి వెళ్లడం చూస్తే ఎన్ని దారుణాలు జరిగి వుంటాయో ఇట్టే అర్థమవుతుంది. ఈ సొరంగ మార్గం పయనించే ముందు ఓ పెద్ద గది వుంద

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (17:33 IST)
డేరా బాబా అకృత్యాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. డేరా బాబా ఆశ్రమం లోపలి నుంచి ఓ సొరంగ మార్గం వెళ్లింది. అది పేరు మోసిన లేడీస్ హాస్టల్లోకి వెళ్లడం చూస్తే ఎన్ని దారుణాలు జరిగి వుంటాయో ఇట్టే అర్థమవుతుంది. ఈ సొరంగ మార్గం పయనించే ముందు ఓ పెద్ద గది వుంది. అందులో పెద్దపెద్ద సంచుల్లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు కనిపించాయి. 
 
డేరా బాబా ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించేందుకు 41 కంపెనీల ఆర్మీ జవాన్లు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక ప్రత్యేక పోలీస్ టీం, బాంబ్ స్క్వాడ్ పాల్గొన్నాయి. డేరా బాబా ఆశ్రమంలో పెద్దఎత్తున రద్దయిన నోట్లు కనిపించాయి. ఇంకా భారీగా పేలుడు పదార్థాలు సైతం లభించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ గుట్టగుట్టలుగా అస్థిపంజరాలు కూడా లభ్యమయ్యాయి. 
 
డేరా బాబా లైంగిక వాంఛను తీర్చేందుకు అంగీకరించని అమ్మాయిలను హత్య చేసి వుంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు డేరా బాబా ఆశ్రమంలో 7 ఎకరాల తోట ఒకటి ఉంది. అందులోనే ఈ అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. మరిన్ని తవ్వకాలు చేస్తే ఇంకెన్ని లభిస్తాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డేరా ఆశ్రమంలో విస్తృత తనిఖీల నేప‌థ్యంలో అక్క‌డ మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను సెప్టెంబర్‌ 10 వరకు నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు డేరా బాబా పెంపుడు కూతురుగా చెప్పబడుతున్న హనీ తప్పించుకుని నేపాల్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం