Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త పెళ్లికూతురైన శశికళ... (వీడియో)

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప (41) కొత్త పెళ్లికూతురైంది. ఆమె ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామస్వామిని రెండో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం సోమవారం ఢిల్లీలో జరిగింది. మొదటి భర్త లింగేశ్వరన్

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (12:18 IST)
అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప (41) కొత్త పెళ్లికూతురైంది. ఆమె ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామస్వామిని రెండో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం సోమవారం ఢిల్లీలో జరిగింది. మొదటి భర్త లింగేశ్వరన్‌తో విభేదాల కారణంగా గతంలోనే ఆమె విడాకులు తీసుకున్నారు. 
 
దీంతో ఆమె రెండో పెళ్లికి అవాంతరాలు తొలగిపోవడంతో న్యాయవాది రామస్వామిని పెళ్లి చేసుకున్నారు.  కాగా రామస్వామితో తనకు గతంలోనే పెళ్లయిందనీ.. తామిద్దరికీ ఓ పాప ఉన్నట్లు వారం రోజుల క్రితం రామస్వామి భార్య సత్యప్రియ మధురై హైకోర్టులో ఫిర్యాదు చేసింది. 
 
పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ ముగిసేవరకు రామస్వామి ఎవర్నీ వివాహం చేసుకోవద్దని ఆదేశాలు జారిచేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామస్వామి, శశికళ పుష్ప తాజాగా వివాహం చేసుకోవడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments