పెళ్లి పనుల్లో దీపిక.. బెంగళూరులో షాపింగ్.. ఎవరితో తెలుసా?
						
		
						
				
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్‌ల వివాహానికి ముహూర్త
			
		          
	  
	
		
										
								
																	టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్‌ల వివాహానికి ముహూర్తం సిద్ధమైంది. వివాహం కోసం దీపికా పదుకునే షాపింగ్ మొదలెట్టింది. దీపికా పదుకునే బెంగుళూరులో తన తల్లి, చెల్లితో కలసి షాపింగ్‌లో బిజీ బిజీగా వుంది.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	జ్యుయెల్లరీ షాపుల వెంట ఈ ముగ్గురు తిరగడంతో పెళ్లి షాపింగ్ మొదలెట్టేశారని వార్తలు వస్తున్నాయి. జనవరి 5వ తేదీన దీపిక పుట్టిన రోజు సందర్భంగా ప్రేమికులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
									
										
								
																	
	 
	ఇటీవల ఇరు కుటుంబీకులు ఓ హోటల్‌లో కలిసి డిన్నర్ చేశారని.. అప్పుడే వివాహానికి ముహూర్తం ఖరారు చేశారని టాక్ వచ్చింది. ఇకపోతే.. ముంబైలో రణ్ వీర్, దీపిక పదుకునే వివాహం జరుగనుందని తెలుస్తోంది.