Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిగేడియల్ లిద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాజ్‌నాథ్

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:48 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మరణించిన వారిలో సీడీఎస్ బ్రిగేడియర్ లిద్దర్ కూడా ఉన్నారు. ఈయన భౌతికకాయానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. ఈయన అంత్యక్రియలు ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, లిద్దర భౌతికకాయానికి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ వీఆర్ చౌధరిలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లిద్దర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వీరి రోదనలు మిన్నంటుతున్నాయి. వీరిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments