Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియోపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - 53 మంది వలస కూలీల మృతి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:27 IST)
మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 53 మంది మృత్యువాతపడ్డారు. చియాపాస్‌లో వలస కూలీలతో వెళుతున్న ట్రక్కులారీ ఒకటి ఫుట్‌పాత్ డివైడర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది చనిపోగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఇదిలావుంటే, మృతులతోపాటు.. క్షతగాత్రులు అమెరికాకు చెందినవారిగా గుర్తించారు. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘోర ఘటన జరిగింది. ట్రక్కులో వంద మందికిపై వలస కూలీలకు పైగా ఉన్నప్పటికీ డ్రైవర్ అమితవేగంతో వాహనాన్ని నడిపారు. అది నియంత్రణ కోల్పోయి డివైడర్ గోడను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments