Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకేం పనిలేదా? రజినీకాంత్ గురించి నన్నడుగుతారే? రాధిక ఫైర్

ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా తలైవా రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపైనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులే కాదు చాలామంది సహచర నటీనటులు కూడా కోరుకుంటున్నారు. తమిళనాడు హీరోయిన్ రాధిక కూడా రజినీకి అభిమానే. ఆమె పాపులర్ హీ

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (15:12 IST)
ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా తలైవా రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపైనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులే కాదు చాలామంది సహచర నటీనటులు కూడా కోరుకుంటున్నారు. తమిళనాడు హీరోయిన్ రాధిక కూడా రజినీకి అభిమానే. ఆమె పాపులర్ హీరోయిన్ అయినా తలైవాకు అభిమానే. అయితే గత నాలుగురోజుల నుంచి రజినీ అభిమానులతో సమావేశం అవుతుండటంతో కొంతమంది సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో తమిళ ఛానళ్ళు డిబేట్‌లను ప్రారంభించాయి.
 
డిబేట్‌లో ఇప్పటివరకు చాలామందే పాల్గొన్నారు. అయితే రాధికను డిబేట్‌కు ఒక ప్రముఖ ఛానల్ ఆహ్వానించిందట. అది కూడా రెండురోజులుగా అర్థరాత్రి, తెల్లవారుజామునే అలా వేళాపాళా లేని సమయంలో ఫోన్ చేసి విసిగించడం ప్రారంభించిందట. దీంతో రాధికకు చిర్రెత్తుకొచ్చింది. మీకేం పనిలేదా.. రజినీ రాజకీయాల్లోకి వస్తే నాకేంటి.. రాకుంటే నాకేంటి అని ప్రశ్నించిందట. తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అనవసరంగా రజినీ విషయం పట్టుకుని ఎందుకు రాద్దాంతం  చేస్తున్నారని మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments