Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో చిత్తుగా ఓడిన బీజేపీ...

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (08:51 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది. 
 
రాజస్థాన్‌‍లో ఆరు కార్పొరేటర్ స్థానాలకు, ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు, 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. 
 
ఆరు కార్పొరేటర్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా, నాలుగు కాంగ్రెస్, రెండు బీజేపీ గెల్చుకున్నాయి. ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి గెల్చుకున్నారు. 
 
ఇక 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించగా, కాంగ్రెస్ 12, బీజేపీ 8, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర బీజేపీ నాయకులకు ఒకింత షాక్‌కు గురిచేశాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments