Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఫలితాలు : చిత్తుగా ఓడిన మంత్రులు

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (09:26 IST)
రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. మొత్తం 19 మంది మంత్రుల్లో ఏకంగా 13 మంది మంత్రులు ఓడిపోయారు. కేవలం ఆరు మంది మాత్రమే విజయం సాధించారు. వీరిలో ఇద్దరు తమకు కాదని తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకుని బయటపడ్డారు. 
 
కాగా, గెలిచిన వారిలో ఝాల్రాపాటన్ నుంచి ముఖ్యమంత్రి వసుంధరారాజే, మాలవీయ్‌నగర్ నుంచి వైద్యశాఖ మంత్రి కాళీచరణ్ సరాఫ్, బాలీ నుంచి విద్యుత్‌శాఖ మంత్రి పుష్యేంద్ర‌సింగ్, దక్షిణ అజ్మేర్ నుంచి శిశు సంక్షేమశాఖ మంత్రి అనీతా భదెల్, ఉత్తర అజ్మేర్ నుంచి విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నానీ, చూరూ నుంచి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్, రాజ్‌సమంద్ నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి కిరణ్ మాహేశ్వరి, ఉదయ్‌పూర్ నుంచి హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments