Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం... ఆపై హత్య చేసి మృతదేహం దగ్దం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (10:42 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. పిమ్మట మృతదేహాన్ని దగ్ధంచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లా పంత్రా ప్రాంతంలో రెండు రోజుల కిందట 15 యేళ్ళ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పిమ్మట మృతదేహాన్ని దగ్ధం చేశారు. 
 
ఈ క్రమంలో చతా గోవింద్‌పురా గ్రామంలో పాక్షికంగా దహనమైన మృతదేహం ఒకటి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఇదిలావుంటే, సోమవారం కిడ్నాప్‌కు గురైన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పంత్రా పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments