Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న నింగిలోకి సీఎంఎస్‌-01 ప్రయోగం.. ఇస్రో ప్రకటన

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (09:07 IST)
CMS-01
సీఎంఎస్‌-01ను ఈ నెల 17న నింగిలోకి పంపనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. భారతదేశపు 42 వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహమైన దీనిని శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సి50 ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. వాతావరణం అనుకూలిస్తే డిసెంబర్‌ 17 న మధ్యాహ్నం 3.41 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
 
ఫ్రీక్వెన్సీ స్ప్రెక్టంలో విస్తరించిన సి బ్యాండ్‌ సేవలను అందించేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నామని, అండమాన్‌, నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లకు కూడా దీని పరిమితి విస్తరించనుందని అధికారులు వివరించారు. ఇది షార్‌ నుంచి జరుగుతున్న 77వ ప్రయోగం కావడం గమనార్హం. సిఎంఎస్‌ భారతదేశపు 42 వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. పిఎస్‌ఎల్‌వి - సి 50 ఎక్స్‌ఎల్‌ ఆకృతిలో 22 వది అని ఇస్రో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments