Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసత్యాలతో కాలం వెళ్లదీసిన అరవింద్ కేజ్రీవాల్ : బీజేపీ

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (13:48 IST)
బీజేపీ దక్షిణాది రాష్ట్రాల కార్యకర్తల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పార్టీ జాతీయ సత్య కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు  మాట్లాడుతూ
 బీజేపీలో మాత్రమే ఎవరైనా బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు వరకు కావచ్చు. అది మా పార్టీలోనే సాధ్యం అన్నారు.
 
 
ఢిల్లీ ఎన్నికలు మాకు చాలా కీలకమైనవి అని ఢిల్లీలో అభివృద్ధి పనులు బీజేపీ హయాంలోనే జరిగాయి అన్నారు.
 మోడీపై విమర్శలు చేస్తున్న పార్టీలు ప్రజలు తిరస్కరానికి గురవుతున్నాయి అన్నారు. రాహుల్ గాంధీ, మోడీని 5 ఏళ్ళు విమర్శించారు. కానీ ఆ పార్టీ  సీట్లు ఏ మాత్రం పెరగలేదు. రాహుల్ గాంధీని చూసి మోడీతో పోటీ పడ్డారు చంద్రబాబు. చివరకు అధికారం కోల్పోయారు.  కేసీఆర్ కూడా హైదరాబాద్ కొడుక్కి అప్పగించి ఢిల్లీకి వద్దమని ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం చేశారు. 
 
కానీ లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ కి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీని విమర్శిస్తూ వున్నారు. అందుకే డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నాం అని మురళీధర్ రావు చెప్పారు. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ఐదేళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments