Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో మందేసి దంపతులు ఓవరాక్షన్.. వీడియో వైరల్

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (12:57 IST)
pattinapakkam couple
మందేసి ఓ దంపతులు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో చెన్నై పట్టినంబాక్కం, లూప్ రోడ్డులో దంపతులు తప్పతాగి బండి నడిపారు. 
 
అడ్డుకున్న పోలీసులపై దుర్భాషలాడారు. పోలీసులు ఆపిన తర్వాత కారు నడపనని.. అయితే డ్రైవ్ చేయనని.. అయితే తనను డ్రైవ్ చేయనని చెప్పాడు. 
 
పోలీసులనే లేపేస్తామంటూ దూషించారు. దంపతుల ఓవరాక్షన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments