Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని అటెన్షన్ కోసం 'మొఘల్స్' అనే పదం వాడివుండొచ్చు: ఓవైసీ

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (10:34 IST)
ఉక్రెయిన్‌లోని రష్యా దాడిలో మరణించిన నవీన్ మృతిపట్ల భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి పోలిఖా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గతంలో రష్యా దళాలు కేవలం మిలటరీ స్థావరాలపైనే దాడులు చేసేవారని, ఇప్పుడు పౌరులపై కూడా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. 
 
రాజ్‌పుత్‌లపై మొఘలులు చేసిన దాడిలా ఇది ఉందంటూ ఆయన అభివర్ణించారు. రష్యా దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్ రాయబారికి సమన్లు పంపింది. 
 
ఈ నేపథ్యంలో భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. పరిపక్వత లేని మధ్యయుగ జ్ఞానాన్ని తన వద్దే ఉంచుకుంటే మంచిదంటూ ఒవైసీ మండిపడ్డారు.
 
ఉక్రెయిన్‌లో జరుగుతున్న దానికి ఆయన అభివర్ణించడానికి సంబంధం లేదని..  ప్రధాని మోదీ అటెన్షన్ కోసం 'మొఘల్స్'ను ఉపయోగించుకోవాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చిందో ఏమో?’ అంటూ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments