Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళాకు రంగం సిద్ధం- మాంసం ముట్టని పోలీసుల కోసం ఇంటర్వ్యూ

అలాహాబాద్‌లో జరుగనున్న కుంభమేళాకు రంగం సిద్ధం అయ్యింది. ఈ కుంభమేళా వేడుకలకు రానున్న భక్తులకు అన్నీ సౌకర్యాలు చేస్తున్నారు. అలహాబాద్‌లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (11:29 IST)
అలాహాబాద్‌లో జరుగనున్న కుంభమేళాకు రంగం సిద్ధం అయ్యింది. ఈ కుంభమేళా వేడుకలకు రానున్న భక్తులకు అన్నీ సౌకర్యాలు చేస్తున్నారు. అలహాబాద్‌లో వచ్చే ఏడాది జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యే వారి పట్ల బాధ్యతగా  వ్యవహరించే పోలీసులను ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని షరతులు పెట్టారు. 
 
అలాగే కుంభమేళాలో విధులు నిర్వహించే పోలీసులు శాకాహారులై ఉండాలి. అలాగే సిగరెట్, మద్యం వంటి అలవాట్లు ఉండరాదు. ఈ సుగుణాలకు తోడు పోలీస్ ఉన్నతాధికారులు వీరికి గుడ్ కండక్ట్ ఉన్నట్లు సర్టిఫికెట్ అందజేయాలి. 
 
అప్పుడే సదరు పోలీసులను అలహాబాద్ కుంభమేళాలో విధులు నిర్వర్తించేందుకు అనుమతిస్తారు. ఇందుకోసం పోలీస్ ఉన్నతాధికారులు పిలిభిత్, షాజహాన్ పూర్, బరేలీ, బదౌన్ జిల్లాల్లో సిబ్బందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments