ఒక్క బిస్కెట్ తగ్గింది.. అంతే కోర్టుకెళ్లాడు.. లక్ష పొందాడు..

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:35 IST)
సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్‌ ప్యాకెట్‌పై 16 బిస్కెట్ల సంఖ్య ఉంటుంది. కానీ అందులో కేవలం 15 బిస్కెట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన డిల్లిబాబు అనే వ్యక్తి స్థానిక డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు.
 
ప్యాకెట్‌లో బిస్కెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సదరు బిస్కెట్ కంపెనీ ఈ వినియోగదారుడు కన్‌జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. బిస్కెట్‌ ప్యాకెట్‌పై సూచించిన సంఖ్య కంటే ఒకటి తక్కువగా ఉండటాన్ని కన్‌జ్యూమర్‌ ఫోరం తీవ్రంగా పరిగణించింది. 
 
వినియోగదారులను మోసం చేయడాన్ని తప్పుపట్టింది. దీంతో ఫిర్యాదు దారుడికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాలని బిస్కెట్‌ కంపెనీని ఆదేశించింది. ఆ బ్యాచ్‌ బిస్కెట్‌ ప్యాకెట్ల విక్రయాలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments