Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

సెల్వి
శుక్రవారం, 4 జులై 2025 (22:02 IST)
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పేషెంట్ పరిస్థితి దారుణంగా మారింది. మణిపూర్‌లో జననావయవాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన పాపానికి పేషెంట్‌ ప్రైవేట్ పార్ట్ తొలగించారు వైద్యులు. సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న బాధితుడు జననాంగాలను తొలగించిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నాడు. 
 
మణిపూర్‌ రాష్ట్రం జిరిబామ్‌ జిల్లాకు చెందిన అటికూర్‌ రెహ్మాన్‌కు జననావయవాల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో చికిత్స కోసం అసోం రాష్ట్రం సిల్చార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. 
 
బయోస్పీ తర్వాత సర్జరీ చేసి పేషెంట్‌ ప్రైవేట్ పార్ట్ తొలగించారు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments