Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిస్సాలో లాక్‌డౌన్ పొడగింపు... తొలి రాష్ట్రం ఇదే...

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (12:58 IST)
ఒరిస్సా ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ లాక్‌డౌన్ పొడగింపు అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ, ఒరిస్సా ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించాలని నిర్ణయించింది. 
 
ఒరిస్సాలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం ఒడిశానే. 
 
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రైలు, విమాన సేవలను ఏప్రిల్‌ 30 వరకు ప్రారంభించవద్దని తెలిపారు. తమ రాష్ట్రంలో విద్యా సంస్థలు జూన్‌ 17 వరకూ తెరవబోమని ఆయన స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments