Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:46 IST)
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆదాయపన్ను బిల్లు-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గురువారం లోక్‍‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుంత అమల్లో ఉన్న చట్టం దశాబ్దాల క్రితం తయారు చేసింది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకునిరానుంది. ఇందులోభాగంగా, ఆదాయపన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. 
 
ఈ బిల్లుని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్చి పదో తేదీ నాటిక వాయిదాపడింది. 
 
విపక్షాల నిరసనల మధ్య ఆదాయపన్నుచట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు చేశారు. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, మరింత సరళంగా చేస్తామని గత 2024 జూలై బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు అనుగుణంగానే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments