Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ తల్లి శరీర సౌష్టవం సూపర్బ్.. నిర్భయ ఇంకెంత అందంగా ఉండేదో...

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్భయ తల్లికి అవమానం జరిగింది. అదీ కూడా ఓ రాష్ట్ర డీజీపీగా పని చేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ఆమెను అవమానించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (18:28 IST)
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్భయ తల్లికి అవమానం జరిగింది. అదీ కూడా ఓ రాష్ట్ర డీజీపీగా పని చేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ఆమెను అవమానించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 8న బెంగళూరులో 'నిర్భయ అవార్డ్స్ 2018' కార్యక్రమం జరిగింది. దీనికి కర్ణాటక మాజీ డీజీపీ హెచ్‌టీ సంగ్లియానా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'నేను ఆమెను (నిర్భయ తల్లి) చూసినప్పుడు ఆమె మంచి శరీర సౌష్టవంతో కనిపించింది. ఆమే అంత అందంగా ఉంటే నిర్భయ ఇంకెంత అందంగా ఉండివుంటుందో ఊహించండి' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన మాటలు వినగానే ఆ కార్యక్రమానికి వచ్చిన చాలా మంది మహిళలు ఆగ్రహంతో బయటికి వెళ్లిపోయారు. నిర్వాహకులు చెవిలో ఏదో చెబుతూ ఆయనను వారించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన అలాగే దాదాపు 20 నిమిషాలు మాట్లాడటం గమనార్హం. ప్రస్తుతం ఆయన ప్రసంగం వీడియో రూపంలో బయటికి రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments