Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడుకు పాకిన నిఫా వైరస్ : కోయంబత్తూరులో ఫస్ట్ కేసు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (17:25 IST)
కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన నిఫా వైరస్ ఇపుడు తమిళనాడు రాష్ట్రంలోకి వ్యాపించింది. ఈ వైరస్ బారినపడిన 12 యేళ్ళ కుర్రోడు ప్రాణాలు కోల్పోయాడు. కేరళలో 20 మందిని హై రిస్క్‌ కాంటాక్టులుగా గుర్తించగా.. ఇందులో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల్లో నిపా లక్షణాలు గుర్తించారు. 
 
ఈ వైరస్‌ ప్రస్తుతం తమిళనాడుకు సైతం పాకింది. కోయంబత్తూరు జిల్లాలో తొలి నిపా కేసు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ జీఎస్‌ సమీరణ్‌ తెలిపారు. కాంటాక్టులను గుర్తిస్తున్నామని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధిక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా వాలాయార్‌ చెక్‌పోస్ట్‌ వద్ద నిపా వైరస్‌ పర్యవేక్షణ శిబిరాన్ని సందర్శించారు. కేరళ నుంచి తమిళనాడుకు వచ్చే ప్రజలకు కొవిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments