Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది నెలల చిన్నారి.. మందు సీసా మూతను మింగేశాడు..

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (19:13 IST)
నెలల వయసు ప్రాయంలో వున్న చిన్నారుల చేతికి చిన్న చిన్న వస్తువులు అందకుండా చూసుకోవాలి. అప్పుడే వాటిని నోటిలో వేయడం చేయరు. ఆడుకునేందుకు వీలుగా పెద్ద బొమ్మలను ఇవ్వడం చేయాలి. ప్రమాదకరమైన వస్తువులను వారికి అందుబాటులో వుంచకూడదు. 
 
కానీ తాజాగా తొమ్మిది నెలల బాలుడు ఓ మందు సీసా మూతను మింగేశాడు. బాధకు విలవిల్లాడిపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని సోంపేట మండలంలో చోటు చేసుకుంది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ మూతను బయటకు తీయడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే.. రుషికుడ్డ గ్రామానికి చెందిన రాము ఇంటి వద్ద తన అన్న సాత్విక్‌ (4)తో  ఆడుకుంటూ మందు  సీసా మూత మింగాడు. ఊపిరి పీల్చలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు గొంతు నుంచి మూతను బయటకు తీసి బాలుడి ప్రాణాలు రక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments