Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం మూడు రాత్రులు ముగిశాక పత్తాలేకుండా పారిపోయిన వరుడు..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:07 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ శోభనం మూడు రాత్రులు ముగిసిన తర్వాత పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోటే తాలూకాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని హొసకోటె తాలూకాలోని నందగుడి గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన అదే గ్రామానికి చెందిన అనూజా అనే యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతనెల 19న వీరు యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వీరిద్దరూ మూడు రోజుల ఓ ఇంట్లో గడిపిన తర్వాత ఆ తరువాత ప్రమోద్ కనిపించలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయ్యింది. ప్రమోద్‌ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments