4 రోజులు బ్యాంక్‌లు బంద్‌!

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:05 IST)
శనివారం నుంచి మంగళవారం వరకు బ్యాంక్‌లు పనిచేయవు. రెండో శనివారం, ఆదివారం కావడంతో 13, 14 తేదీలు బ్యాంక్‌లకు సెలవు దినాలు.

ప్రభుత్వ బ్యాంక్‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలు సోమ, మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఆదివారం లోగా యూనియన్లు సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకోని పక్షంలో బ్యాంక్‌లు వరుసగా నాలుగు రోజులపాటు మూసి ఉండనున్నాయి.

ఈ నాలుగు రోజుల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు యథాతథంగా కొనసాగనున్నప్పటికీ, బ్యాంక్‌ బ్రాంచ్‌ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి.ఏటీఎం సేవలకూ తీవ్ర విఘాతం కలగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments