Webdunia - Bharat's app for daily news and videos

Install App

NEET Exam fraud: ఢిల్లీలో ముఠా అరెస్ట్.. రూ.7లక్షలు తీసుకుని..?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:37 IST)
నీట్ పరీక్షలను అభ్యర్థుల వేషధారణలో ఫ్రాడ్ చేసిన నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్రాయ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పుడు నీట్ పరీక్షలో సంబంధిత విద్యార్థులను కాకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్ష రాయించారని బట్టబయలైంది. 
 
తమ వద్దకు వచ్చిన విద్యార్థులను అనుకరించి ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments