Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిపై రేప్ చేశాడు.. స్నేహితుడికీ పంచాడు.. తర్వాత కత్తితో పొడిచి?

ప్రేమ పేరుతో వంచించి తన కోర్కె తీర్చుకోవడంతో పాటు తన స్నేహితుడికి కూడా ప్రియురాలిని పంచిపెట్టిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడమే కాకుండా యు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (10:51 IST)
ప్రేమ పేరుతో వంచించి తన కోర్కె తీర్చుకోవడంతో పాటు తన స్నేహితుడికి కూడా ప్రియురాలిని పంచిపెట్టిన ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడమే కాకుండా యువతిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో బుధవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... నాగపూర్‌కు చెందిన 22 ఏళ్ల ప్రీతి రెండేళ్లుగా ముంబైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. అదే నగరానికి చెందిన యువకుడిని ఆమె ప్రేమిస్తోంది. అతడితో కలిసి ఆ యువతిని రత్నగిరి విహారయాత్రకంటూ బయటికి వచ్చింది. అయితే ఆమె ప్రియుడు, అతని స్నేహితుడు.. ఓ లాడ్జిలో దిగారు. అదే రోజు రాత్రి ప్రియుడు తన స్నేహితుడితో కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
కానీ ఆ విషయాన్ని బయటపెడుతుందేమోనని ఇద్దరూ కలిసి ఆమెను కత్తితో పొడిచి హతమార్చారు. తర్వాత యువతి మృతదేహాన్ని బ్యాగులో కుక్కి కారులో బెళగావికి తీసుకువచ్చారు. రాణి కిత్తూరు చెన్నమ్మ వర్సిటీ వద్ద ఉన్న వంతెన కింద పడేసి నిందితులు రత్నగిరికి వెళ్లిపోయారు.

మద్యం మత్తులో కారు డ్రైవర్‌కు అమ్మాయిని హతమార్చామని తెలిపారు. దీంతో కారు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments