కత్తి మహేష్ వెనుక జగన్‌.. స్క్రీన్‌ప్లే, డైరక్షన్ ఆయనే? పవన్‌ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకే?

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌‌పై సరికొత్త పుకార్లు షికార్లు చేస్తుంది. పవన్ స్థాయికి ఏమాత్రం సరిపోని కత్తి మహేష్ లాంటి వ్యక్తిపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడం సాధ్యమయ్యే పని కాదని.. మహేష్

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (10:04 IST)
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌‌పై సరికొత్త పుకార్లు షికార్లు చేస్తుంది. పవన్ స్థాయికి ఏమాత్రం సరిపోని కత్తి మహేష్ లాంటి వ్యక్తిపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడం సాధ్యమయ్యే పని కాదని.. మహేష్ వెనుక మరో శక్తి వుందనే పుకారు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటంతో జనసేనను తొక్కేసేందుకు, పవన్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
జగన్ వెనుక నుంచి కత్తి మహేష్‌ను నడిపిస్తున్నారన్నారు. పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడం ద్వారా, ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనేదే వైసీపీ వర్గాల ప్లాన్ అంటూ టాక్ వస్తోంది. ఇటీవల 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు కదా అనే ప్రశ్నకు 'ఔను' అంటూ కత్తి మహేష్ ఇచ్చిన సమాధానం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments