Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్ట్ హత్య

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:26 IST)
లిక్కర్ మాఫియా చేతిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. సహనేర్ ప్రాంతంలో ఆశీష్ జన్వానీ అనే జర్నలిస్ట్ తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం అతని ఇంట్లోకి వెళ్లిన దుండగులు అశీష్ ను కాల్చిచంపారు.

అక్కడే ఉన్న అతని సోదరుడైన అశుతోష్ ను కూడా హత్య చేశారు. మృతులు కుటుంబాలకు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ 5లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలువలేదు.
 
ఉత్తరప్రదేశ్ హత్యాప్రదేశ్ గా మారిందని ఆరోపించారు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ గా మార్చామని బీజేపీ చెబుతున్నారని అయితే వాస్తవంలో మాత్రం ప్రతీ రోజూ హత్యలే జరుగుతున్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments