Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలో పెరుగుతున్న సైబర్ నేరాలు.. రూ.2.97 కోట్లు మోసం..

సెల్వి
సోమవారం, 29 జనవరి 2024 (12:10 IST)
ముంబైలో ఈ మధ్య సైబర్ నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయి. తాజాగా అధిక రాబడి ఇస్తామని వాగ్దానం చేసి ఓ మహిళను రూ.2.97 కోట్ల మోసం చేసినందుకు తొమ్మిది మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదైంది. 
నిందితులు గత మూడేళ్లుగా ఇతర బాధితుల నిధులను షేర్లలో పెట్టుబడి పెట్టాడని, అలాగే చర, స్థిరాస్తులను సంపాదించాడని పోలీసులు వెల్లడించారు. 
 
కానీ, నిందితులు ఎలాంటి లాభాలు అందించడంలో లేదా పెట్టుబడి పెట్టిన సొమ్మును బాధితులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని తెలిపారు. నవీ ముంబై టౌన్‌షిప్‌లోని సీవుడ్స్ ప్రాంతంలో నివాసం ఉండే మహిళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దాని ఆధారంగా, పోలీసులు తొమ్మిది మంది వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి, ప్రైజ్ చిట్‌లు, మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల (నిషేధించడం) చట్టం, అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ చట్టం,  మహారాష్ట్ర డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments